PBKS vs LSG: టాస్ గెలిచిన లక్నో

ధర్మశాల వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో LSG టాస్ గెలిచింది. కెప్టెన్ రిషభ్ పంత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ 2కి వెళ్లాలని పంజాబ్ చూస్తోంది. మరోవైపు ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ను ఓడించాలని LSG భావిస్తోంది.