ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై శిక్షణ

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై శిక్షణ

KNR: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై అసిస్టెంట్ ఎలక్ట్రోలర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకు,అసెంబ్లీ నియోజకవర్గస్థాయి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగింది. జిల్లాస్థాయి మాస్టర్ ట్రైనర్లుగా ఉన్న తహసీల్దార్లు కనకయ్య, నవీన్ కుమార్ ప్రత్యేక సమగ్ర సవరణపై శిక్షణ ఇచ్చారు. బూత్ లెవెల్ అధికారులు నిర్వర్తించవలసిన విధులను తెలిపారు.