ఉపాధ్యాయులకు.. DEO హెచ్చరిక..!
MHBD: జిల్లా ఉపాధ్యాయులకు సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) రాజేశ్వర్ ముఖ్య ఆదేశాలు జారీ చేశారు. టెన్త్ పరీక్షలు లేని రోజుల్లో CS, DO, ఇన్విజిలేటర్లు తమ పాఠశాలల్లో తప్పనిసరిగా హాజరు కావాలని DEO స్పష్టం చేశారు. FA-4, ఎండ్ లైన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ పెండింగ్ లేకుండా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించారు.