ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ దర్శి పట్టణంలో ఒకేసారి 20 మందిపై పిచ్చికుక్క దాడి.. తీవ్ర గాయాలు
★ ఒంగోలు డీటీసీ సీఐ సమీముల్లా సస్పెండ్
★ జిల్లాకు వర్ష సూచన.. రాబోయే 4 రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
★ కంభం మండలంలోని ఎర్రబాలెం గ్రామంలో షార్ట్ సర్క్యూట్‌తో జేసీబీ దగ్దం