నేడు ఈ ప్రాంతాలలో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాలలో పవర్ కట్

NLR: కందుకూరులో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ లైన్లు మార్చే పనులు జరుగుతున్నందున మంగళవారం పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలుపుతున్నట్లు AE నరసింహం తెలిపారు. SM హాస్పిటల్ ఏరియా, కోటకట్ట వీధి, పాత బ్యాంక్ బజార్, తాలూకా ఆఫీస్ ఏరియా, బూడిదపాలెం, పెద్ద బజార్‌లోని కొంత భాగం, అన్నక్యాంటీన్ ఏరియాలో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:30 వరకు కరెంట్ సరఫరా ఉండదన్నారు.