VIDEO: గిద్దలూరులోని ఓ ఇంట్లో నాగుపాము హల్చల్

VIDEO: గిద్దలూరులోని ఓ ఇంట్లో నాగుపాము హల్చల్

ప్రకాశం: గిద్దలూరులోని నల్లబండ బజార్‌లో రామకృష్ణ అనే వ్యక్తి ఇంట్లోకి మంగళవారం రాత్రి నాగుపాము చొరబడింది. కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై స్థానికులకు సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచర్ శివ ఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా పామును పట్టుకున్నారు. జాగ్రత్తలు తీసుకుని నాగుపామును కొండపేట అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేశారు.