TIMS ఆసుపత్రుల నిర్మాణం ఇప్పట్లో పూర్తవడం కష్టమే..?

TIMS ఆసుపత్రుల నిర్మాణం ఇప్పట్లో పూర్తవడం కష్టమే..?

HYD: నగరంలో కొనసాగుతున్న సనత్ నగర్, అల్వాల్, ఎల్బీనగర్ TIMS ఆసుపత్రుల నిర్మాణం ఇప్పట్లో పూర్తి అయ్యేలా కనిపించడం లేదు. సనత్‌నగర్ 53 ఎకరాల విస్తీర్ణంలో రూ.968 కోట్లకు సవరించిన అంచనా వ్యయంతో ఆసుపత్రి నిర్మాణం జరుగుతుండగా ఇప్పటి వరకు సుమారు రూ.574 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి.సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తాం అన్నప్పటికీ, అది సాధ్యం అయ్యేలా లేదని స్థానికులు చెబుతున్నారు.