తిరుమలకు బయల్దేరిన రాష్ట్రపతి

తిరుమలకు బయల్దేరిన రాష్ట్రపతి

AP: తిరుపతిలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమలకు బయల్దేరారు. రాత్రి తిరుమలలో బస చేయనున్నారు. రేపు ఉదయం 9:30కి వరాహస్వామిని, అనంతరం శ్రీవారిని దర్శించుకోనున్నారు. రేపు మధ్యాహ్నం 12:15కి హైదరాబాద్‌కి తిరుగు వెళ్లనున్నారు.