మట్టి గణపతిలో నెంటూర్ గ్రామం ఆదర్శం

SDPT: మట్టి గణపతిని ప్రతిష్టించడం ఎన్నో గ్రామాలను ఆదర్శంగా నిలుస్తుందని శుక్రవారం వర్గల్ మండలంలోని నెంటూర్ హనుమాన్ భక్త బృందం వారు రామకోటి రామరాజుని ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నెంటూర్ గ్రామానికి ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్త బృందం ప్రతినిధులు పాల్గొన్నారు.