ఛైర్మన్ పట్టాభిరామ్‌ను కలిసిన స్వప్న

ఛైర్మన్ పట్టాభిరామ్‌ను కలిసిన స్వప్న

ATP: స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్‌ను తుల్జాపూర్ స్వప్న మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం అనంతపురంలోని ఆర్. అండ్. బి గెస్ట్ హౌస్ నందు ఈ భేటీ జరిగింది. ప్రస్తుతం స్వప్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీరశైవ లింగ బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా, అలాగే తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.