జూలేకల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భజన

జూలేకల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భజన

GDWL: జిల్లాలోని వడ్డేపల్లి మండలం జూలేకల్ గ్రామంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీ కృష్ణస్వామి ఆలయంలో గ్రామస్తులు భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి, పంట నష్టం జరగకుండా కాపాడాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు. సాయంత్రం ఉట్టి కొట్టే కార్యక్రమం కూడా ఉంటుందని గ్రామస్తులు తెలిపారు.