గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు

గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు

బాపట్ల: అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధ ప్రభావం కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో జిల్లాలో కొరత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితిని సాకుగా చేసుకుని కొందరు అక్రమ వ్యాపారులు గ్యాస్ సిలిండర్లను దాచిపెట్టి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిల్వలు చేసి బ్లాక్ మార్కెట్‌లో విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.