జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శ్రీనివాస్ పోటీ

జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శ్రీనివాస్ పోటీ

అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు పాయకరావుపేటకు చెందిన ప్రధాన కార్యదర్శి జగతా శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఏఐసీసీ పరిశీలకుడు సుశాంత్ మిశ్రాకు దరఖాస్తు అందజేసినట్లు పేర్కొన్నారు. మొదట నుంచి తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు తెలిపారు.