'ముగ్గురు డిజిటల్ దొంగలు అరెస్ట్'

పీలేరు: రోడ్డు పక్కన నిలిచిఉన్న వాహనాల నుంచి డీజిల్ దొంగతనం చేసి విక్రయిస్తున్న ముగ్గురు డీజిల్ దొంగలను అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ మోహన్ రెడ్డి తెలిపారు. పీలేరు ప్రాంతంలో రాత్రిపూట రోడ్డుపక్కన నిలబెట్టిన వాహనాల నుంచి డీజిల్ చోరీ అవుతున్నట్లు వాహనాల చోదకులు ఫిర్యాదు మేరకు గస్తీ ఏర్పాటు చేసి అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.