అప్పర్ సాగిలేరు ప్రాజెక్టును సందర్శించిన ఆర్డీవో

అప్పర్ సాగిలేరు ప్రాజెక్టును సందర్శించిన ఆర్డీవో

KDP: కలసపాడు మండలంలోని ఎగువ తంబళ్లపల్లె గ్రామ సమీపాన అప్పర్ సగిలేరు ప్రాజెక్టులో దాదాపు 4 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. దీనితో సగిలేరు పరిసర ప్రాంత ప్రజల కోసం ముందస్తు చర్యగా మండల పరిధిలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు MRO మధురవాణి బుధవారం తెలిపారు. RDO చంద్రమోహన్ ప్రాజెక్టును పరిశీలించి, అధికారులకు సూచనలు అందించి అప్రమత్తం చేశారు.