పేదలకు అండగా సీఎం సహాయ నిధి

పేదలకు అండగా సీఎం సహాయ నిధి

E.G: దేవరపల్లి(మం) పల్లంట్లలో CMRF చెక్కులను శనివారం పంపిణి చేశారు. గ్రామానికి చెందిన బెజ్జంకి గంగరాజుకి గ్రామ TDP నాయకులు కొయ్యలమూడి చినబాబు లబ్ధిదారుడికి రూ.55,000 వేల రూపాయల చెక్కును అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి పేదవాడికి ఈ సహాయనిది ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.