కార్తీక వనభోజ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కార్తీక వనభోజ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: నరసన్నపేట పట్టణం జి.సి. ప్రాంగణంలో ఆదివారం ఉదయం కళింగ వైశ్య సామాజిక వర్గ కార్తీక వన భోజన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రమణమూర్తి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కళింగ వైశ్య సమాజం సమాజ సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటారన్నారు. అనంతరం వనభోజ మహోత్సవంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు.