నెలమూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నెలమూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

W.G: పెనుమంట్ర (M) నెలమూరు రైతు సేవా కేంద్రంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ అధికారులు ప్రారంభించారు. కేంద్రంలో సరిపడా గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన అధ్యక్షుడు కోయ కార్తీక్, సొసైటీ అధ్యక్షుడు కోయ నాగ పోతురాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు.