నూతన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎంపీ,ఎమ్మెల్యే

BHNG: ప్రజల కోసం పనిచేయాలనే తాపత్రయంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పాలన కొనసాగుతుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాటర్ ప్లాంట్‌ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు.