విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి: ఎమ్మెల్యే

విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి: ఎమ్మెల్యే

BDK: దుమ్ముగూడెం మండలం గౌరారం ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు శనివారం సందర్శించారు. విద్యాబోధన, హాస్టల్‌లో డైలీ మెనూ గురించి ఆరా తీశారు. 9, 10వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.