VIDEO: అక్రమ మైనింగ్ పై విచారణ జరపాలి: MLA
ADB: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మంత్రుల అండతో కొనసాగుతున్న అక్రమ మైనింగ్‌పై సభా సంఘాన్ని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరపాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం HYDలోని గన్ పార్క్ వద్ద BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'రక్షకుడే భిక్షకుడైతే సామాన్యుడికి దిక్కెవరు?' అంటూ ఆరోపించారు.