'వర్షాలకు పంటలు దెబ్బ తినకుండా జాగ్రత్తలు పాటించాలి'

'వర్షాలకు పంటలు దెబ్బ తినకుండా జాగ్రత్తలు పాటించాలి'

NLR: ఉదయగిరి డివిజన్ పరిధిలోని రైతులు ఇటీవల ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలు దెబ్బ తినకుండా జాగ్రత్తలు పాటించాలని ADA చెన్నారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాలు తగ్గేవరకు కోతకు వచ్చిన పంటను కొయ్య వద్దని సూచించారు. డివిజన్ పరిధిలో 90 శాతం సజ్జ పంట కోత జరిగిందన్నారు. ఉద్యాన పంటలైన కంది, ఉలవ, అలసంద, మినుముకు వర్షం ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు.