దేవరకొండ డీఎస్పీగా ఎం.వి శ్రీనివాస్

దేవరకొండ డీఎస్పీగా ఎం.వి శ్రీనివాస్

NLG: దేవరకొండ డీఎస్పీగా ఎం.వి శ్రీనివాస్ సోమవారం బాధ్యతలను స్వీకరించారు. డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వుల మేరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మల్కాజ్గిరి ఏసీపీగా విధులు నిర్వహిస్తూ ఇక్కడికి బదిలీపై వచ్చారు. పౌరులు శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.