PGRSను సద్వినియోగం చేసుకోవాలి: MRO

PGRSను సద్వినియోగం చేసుకోవాలి: MRO

NDL: ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రతి ఒక్కరూ నద్వినియోగం చేసుకోవాలని శనివారం శ్రీశైలం MRO శ్రీనివాసులు సూచించారు. ప్రతి సోమవారం మరో కార్యాలయంలో PGRS వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రజలు రెవెన్యూ పరమైన సమస్యలపై ఆర్జీ రూపంలో తమ దృష్టికి తెస్తే సంబధిత అధికారులతో విచారించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.