పాల్వంచ మండలంలో పర్యటించిన DPO

పాల్వంచ మండలంలో పర్యటించిన DPO

BDK: జిల్లా పంచాయతీ శాఖ అధికారి అనూష బొప్పన శుక్రవారం పాల్వంచ మండలంలో పర్యటించి కేశవాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. అలాగే గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. వారితో పాటు మండల పంచాయతీ అధికారి చెన్నకేశవ, పంచాయతీ కార్యదర్శి కృష్ణ వేణి ఉన్నారు.