ఉసిరి రసంతో బోలెడు ప్రయోజనాలు
ఉసిరి రసం రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మంపై మచ్చలను తగ్గించడంతో పాటు జుట్టును నల్లగా, ఒత్తుగా మారుస్తుంది.