జిల్లా కాంగ్రెస్ జంభో కమిటీ ప్రకటన
MLG: జిల్లా కాంగ్రెస్ పార్టీ జంభో కమిటీని TPCC అధ్యక్షులు, MLC బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ ప్రకటించారు. రాష్ట్ర మంత్రి సీతక్క సూచనల మేరకు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడకుల అశోక్‌తో పాటు 41 మందితో కూడిన నూతన జంభో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతనంగా వివిధ పోస్టులకు నియమితులైన నాయకులందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.