రాజాసింగ్ సంచలన కామెంట్స్

రాజాసింగ్ సంచలన కామెంట్స్

TG: ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిపై భారత్‌లో ముస్లింలు చేస్తున్న నిరసనలను ఖండించారు. ఖమేనీ మృతిపై దేశంలో ఆందోళనలు చేయాల్సిన అవసరం ఏంటి? అంటూ ప్రశ్నించారు. ఖమేనీ మృతిపై బాధపడండి.. కానీ గందరగోళం చేయడం కరెక్ట్ కాదని చెప్పారు.