VIDEO: 'తప్పుడు ప్రచారం మానుకోవాలి'

VIDEO: 'తప్పుడు ప్రచారం మానుకోవాలి'

HYD: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'ను అడ్డుకోవాలని మాజీ మంత్రులు KTR, హరీశ్‌రావు కుట్ర చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. పదేళ్ల BRS పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు.