'కాళోజీ కళా క్షేత్రాన్ని అందంగా ముస్తాబు చేయాలి'

HNK: మే నెల 14వ తేది నుండి హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన సుందరీమణులుల వరంగల్ పర్యటనలో భాగంగా కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శించనున్నారు. నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పీ.ప్రావీణ్య ఆదేశించారు. గురువారం రాత్రి జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సమీక్షించారు.