బెడిసికొట్టిన పాకిస్తాన్ వ్యూహం

బెడిసికొట్టిన పాకిస్తాన్ వ్యూహం

పశ్చిమాసియాలో యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్థాన్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా అధికారులతో సమావేశం కావాలన్న ప్రతిపాదనను ఇరాన్ ప్రతినిధులు తిరస్కరించారు. ఈ పరిణామంతో శాంతి చర్చలకు ఆటంకం ఏర్పడింది. అయితే, ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను చక్కదిద్దేందుకు పాక్‌తో పాటు మరికొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని 'వాల్ స్ట్రీట్ జర్నల్' వెల్లడించింది.