VIDEO: జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ పరిశీలించిన మంత్రి నారాయణ

VSP: కాపులుప్పాడ వద్ద ఉన్న జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్‌ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సందర్శించారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ సంపత్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వేస్ట్ డంపింగ్ చేయటం తరువాత ఏవిధంగా వేస్ట్ ఉపయోగంపై పరిశీలన చేసినట్లు ఆయన తెలిపారు.