50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం: నాదెండ్ల

50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం: నాదెండ్ల

AP: ఈ ఏడాది 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలో వేస్తామన్నారు. గతేడాది కంటే రూ.3,500 కోట్లు అదనంగా ఖర్చు చేయబోతున్నట్లు వెల్లడించారు. అంచనాలు మించి సూపర్ ఫైన్ రకం ఈ ఏడాది వచ్చే అవకాశం ఉందన్నారు. రేషన్ బియ్యంలో కూడా నాణ్యత పెంచుతామని తెలిపారు.