శ్రీవారిని దర్శించుకున్న మాజీ కేంద్ర మంత్రి

NLR: వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని, శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర మాజీ మంత్రి, టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మితో కలిసి టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంచల బాబు యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.