చేతి కర్రలు, త్రిచక్ర పరికరాలు పంపిణీ

చేతి కర్రలు, త్రిచక్ర పరికరాలు పంపిణీ

మేడ్చల్: మేడిపల్లి మండలం పీర్జాదిగూడలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వికలాంగులకు ప్రత్యేక త్రిచక్ర వాహనాలు, నడక కర్రలను పంపిణి చేశారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు మల్లిపెద్ధి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో పరికరాలు అందజేశారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే మల్లిపెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.