టీడీపీ కార్యకర్తలకు ఆర్థిక సహాయం చేసిన మంత్రి

సత్యసాయి: సోమందేపల్లి మండలం వెలగమేకలపల్లి తాండాకు చెందిన టీడీపీ కార్యకర్త మాజీ డీలర్ కృషానాయక్ గత కొద్దిరోజుల క్రితం చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సవిత వారి ఇంటికి వెళ్లి ఆర్థిక సహాయం అందచేశారు. అలాగే సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త చాంద్ బాషా అకస్మాత్తుగా చనిపోయారు. వారింటికి వెళ్లి మంత్రి ఆర్థిక సహాయం చేశారు.