ఆటో డ్రైవర్‌కు జాతీయ స్థాయిలో కాంస్య పతకాలు

ఆటో డ్రైవర్‌కు జాతీయ స్థాయిలో కాంస్య పతకాలు

NDL: డోన్ మండలం కొచ్చెరువు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నారాయణ స్వామి క్రీడల్లో ప్రతిభ కనబరిచారు. అజ్మీర్‌లో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో పోల్ వాల్ట్, లాంగ్ జంప్ విభాగాల్లో రెండు కాంస్య పతకాలు సాధించారు. ఆయనను డీఎస్పీ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది సత్కరించారు.