ధర్మారంలో ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ

ధర్మారంలో ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ

MDK: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో ఇవాళ ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ మహేందర్, మాజీ MPTC సిద్ధిరామిరెడ్డి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మాసాయిపేట మల్లేశం, ఉపాధ్యక్షులు బండారి మహేందర్ గౌడ్ పాల్గొని డాక్రా గ్రూప్ మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మహిళా లీడర్స్, సీఏలు, వివోలు, గ్రామస్తులు పాల్గొన్నారు.