సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

KRNL: పల్లెల్లో మట్టి రోడ్ల రూపురేఖలు మారుతున్నాయి. రూ.10 లక్షలతో CC రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కౌతాళంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ముందు సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను సర్పంచ్ పాల్, వైసీపీ మండల కన్వీనర్ దేశాయి ప్రహ్లాద స్వామి ప్రారంభించారు. రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించడం పట్ల హర్షించారు.