'కూలీలు సమయపాలన పాటించాలి'

'కూలీలు సమయపాలన పాటించాలి'

SKLM: ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురం పంచాయతీలో ఉపాధి హామీ పనులను గురువారం టెక్నికల్ అసిస్టెంట్ మణికంఠ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూలీలు సమయపాలన పాటించాలని సూచించారు. రెండు పూటల పని చేస్తే కూలి గిట్టుబాటు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ కొత్త రమణ, మేట్లు పప్పల రాజేశ్వరి, కొత్తకోట జ్యోతిలక్ష్మి తదితరులు ఉన్నారు.