'ఓపెన్ 10, ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించాలి'
MNCL: ఓపెన్ స్కూల్ స్కూల్ విధానంలో 10వ తరగతి, ఇంటర్ చదివిన విద్యార్థులు 2026 ఏప్రిల్లో నిర్వహించే పరీక్షకు ఫీజు చెల్లించాలని మంచిర్యాల డీఈవో యాదయ్య సూచించారు. అపరాధ రుసుం లేకుండా ఈనెల 11 నుంచి 26 వరకు, రూ. 25 ఫైన్‌తో 27 నుంచి జనవరి 2 వరకు, రూ. 50 ఫైన్‌తో జనవరి 3 నుంచి 7 వరకు, తత్కాల్‌తో 8వ తేదీ నుంచి 12 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.