VIDEO: ఒంటిమిట్టలో అలరిస్తున్న కోలాట ప్రదర్శన

VIDEO: ఒంటిమిట్టలో అలరిస్తున్న కోలాట ప్రదర్శన

రెండవ ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామస్వామి మహా సంప్రోక్షణ మహోత్సవాల్లో కోలాటాలు అలరిస్తున్నాయి.మహా సంప్రోక్షణలు ప్రారంభం అయినప్పటి నుంచి వివిధ ప్రాంతాల వారు చేసిన కోలాటాలు భక్తులను ఆకట్టుకున్నాయి.శనివారం మూడవరోజు మహా సంప్రోక్షణలో భాగంగా 8 బృందాలు ఆలయ ప్రాంగణంలో కోలాట ప్రదర్శనలు భక్తులను ఆకర్షించాయి.