VIDEO: అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా

VIDEO: అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా

BPT: కొరిశపాడు మండలం అనమనమూరు గ్రామంలో ఆదివారం ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న సైడ్ కాలువలో బోల్తా కొట్టింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ట్రాక్టర్‌ను బయటకు తీసే ప్రయత్నాలు చేసారు. ట్రాక్టర్ కింద పడిన మనిషి పరిస్థితి ఎలా ఉందో తెలియాల్సి ఉంది.