'రెండో పంటకు సాగునీరు.. కానీ నీటి పొదుపు తప్పనిసరి'
NLR: నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విచ్చేశారు. రెండో పంటకు కూడా సాగునీరు ఇస్తున్నామని, కానీ నీటి పొదుపు తప్పనిసరిగా చేయాలన్నారు. కలుషిత నీటిని కాలవల్లో వదలడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు.