నూతన వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

నూతన వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

NRPT: మద్దూరు మండలం ఖాజీపూర్‌లో మంగళవారం రైతుల సౌకర్యార్థం నూతన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేయడం ద్వారా వారికి సరైన ధర లభించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.