నగరంలో వెలసిన మరో కొత్త ఆలయం

నగరంలో వెలసిన మరో కొత్త ఆలయం

HYD: మహా నగరంలో మరో కొత్త ఆలయం నిర్మితమైంది. కూకట్‌పల్లి, చెంచుగూడ ప్రాంతంలోని మదీనాగూడలో వెలసిన శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఒక ప్రసిద్ధ భక్తి ఆలయం. ఇక్కడ ప్రతి శనివారం స్వామి వారు ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక సేవలందిస్తూ అభిషేకాలతో కళకళలాడుతూ ఉంటుంది. పెద్ద ఎత్తున ఇక్కడ స్వామి వార్లను భక్తులు దర్శించుకుంటున్నారు.