పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

NZB: బాల్కొండ మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి సర్పంచ్ గార్ల రాజేష్ వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నియోజకవర్గ కేంద్రాల్లో నిర్మించనున్న పాఠశాలకు బాల్కొండ అనువైన ప్రదేశమన్నారు. విద్యాభివృద్ధి కోసం మండల కేంద్రంలోనే స్కూల్ నిర్మించాలన్నారు.