జంగారెడ్డిగూడెంలో మెకానిక్స్ డే

జంగారెడ్డిగూడెంలో మెకానిక్స్ డే

ELR: జంగారెడ్డిగూడెంలో గురువారం మెకానిక్స్ డే నిర్వహించారు. విజయదుర్గా మోటార్ సైకిల్ వర్కర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నినాదాలు చేశారు. మెకానిక్‌లు సమాజంలో చాలా కీలక పాత్ర పోషిస్తారనీ వాహనాలు, యంత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటి అనేక వస్తువులు సరిగ్గా పనిచేయడానికి వారి నైపుణ్యం అవసరమన్నారు.