VIDEO: గంజాయికి వ్యతిరేకంగా సైకిల్ ర్యాలీ
AKP: డ్రగ్స్‌కి వ్యతిరేకంగా నర్సీపట్నంలో శనివారం నిర్వహించిన సైకిల్ ర్యాలీని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ నాయకుల ముసుగులో ఎవరైనా గంజాయి సేవిస్తే క్షమించే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. అలానే డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సైకిల్ ర్యాలీ ఇచ్చాపురం వరశకు కొనసాగుతుందని పేర్కొన్నారు.