ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఉండిలో పెన్షన్‌లను అందజేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు
➢ భీమవరం కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమాన్ని నిర్వహించిన కలెక్టర్ చదలవాడ నాగరాణి
➢ పోడూరులో CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ
➢ దిత్వా తూఫాన్ ఎఫెక్ట్.. పేరుపాలెం బీచ్‌కి నో ఎంట్రీ..!